ఆధ్యాత్మికం

ప్రతి ఇంటికి అయోధ్య రామమందిర చిత్రపటం పంపిణీ..

190 Views

(తిమ్మాపూర్ పిబ్రవరి)

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా కొలువుదీరేలా రామయ్య చిత్రపటాలను తయారు చేయించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బీజేపి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి అయోధ్య రామయ్య చిత్రపటాలను పంపిణీ చేశారు..

ఈ కార్యక్రమంలో కాషాయం శ్రేణులు, రామయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found