151 Views???????????????????????????????????????????????? *లక్ష్మీ కళ్యాణం – చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది. ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది.* *శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద* ???????????????????????????????????????????????? *శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం, శ్రీ లక్ష్మీ కళ్యాణం* *పాలమున్నీటిలో పడవంపులతగా* *పసివెన్నముద్దగా ప్రభవంబునొంది* *కలుములు వెదజల్లు కలికి చూపులకు* *మరులొంది మధువుకై మచ్చికలట్లు* *ముక్కోటి వేల్పులూ ముసురుకొనంగా* *తలపులో చర్చించి తగ […]
ఆధ్యాత్మికం
హోలీ పురాణకాల పర్వం హోలీ
139 Views_ హోలీ పురాణకాల పర్వం హోలీ_ ఉత్తరభారతంలో హోలీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. *మొదటి రోజును హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని రెండో రోజును రంగ్ వాలీ హోలీ.* ధులేటి , ధుళంది , ధూళి వందన్ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు , కొత్తవారు […]
రామాలయ విగ్రహ ప్రతిస్టాపనకు గాను 1కోటి 16లక్షల లిఖిత రామ నామాలను అందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు
130 Views పట్టణంలోని ప్రసిద్ధి చెందిన నూతన రామాలయంలో రాముని విగ్రహ ప్రతిస్టాపనకు గాను శ్రీరామకోటి ధార్మిక సేవా సంస్థ వారు 1కోటి 16లక్షల లిఖిత రామ నామాలను అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా 1కోటి 16లక్షల లిఖిత రామ నామాలను దేవాలయ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు గారికి అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రామ నామాన్ని మనసారా నమ్మిన రామకోటి రామరాజు 1కోటి16లక్షల లిఖిత రామ నామాను […]
గజ్వేల్ లో యజ్ఞంలా సాగుతున్న కోటి తలంబ్రాల దీక్ష*
145 Views భద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం గోటితో ఓడ్లను వొలిచి పంపే కార్యక్రమం ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామకోటి రామరాజు.శనివారం నాడు మహాలక్ష్మీ హోమ్స్ లో కోటి తలంబ్రాలు దీక్షలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని రామనామ స్మరణ చేసుకుంటూ గోటితో ఓలిచి తమ భక్తిని చాటుకున్నారు. ఇలాంటి అవకాశాన్ని కలిగించిన రామకోటి రామరాజును ఘనంగా […]
శతకోటి హరేరామ నామ జప యజ్ఞం లో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి
123 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలపూర్ లో శుక్రవారం పాండురంగ ఆశ్రమం శత కోటి హరేరామ జప యజ్ఞం నగర సంకీర్తన,అఖండ భజన కార్యక్రమం ఘనంగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హరే రామ నగర సంకీర్తన పాండు […]
కోటి తలంబ్రాల దీక్ష అద్భుతం – గజ్వేల్ ఏసీపీ రమేష్ గౌడ్
216 Views శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా గురువారం నాడు ఏసీపీ రమేష్ కి తలంబ్రాల ప్యాకేట్ రామకోటి రామరాజు ఇవ్వడం జరిగింది. రామభక్తిలో మేము సైతం అంటూ కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని శ్రీరామ నామాన్ని స్మరిస్తూ గోటితో ఓడ్లను వొలిచి తన భక్తిని చాటుకున్నారు. గజ్వేల్ ఏసీపీ రమేష్. అనంతరం ఏసీపీ రమేష్ మాట్లాడుతూ శ్రీరామకోటి భక్త సమాజం సంస్థను స్థాపించి గత 25 సంవత్సరాల నుండి […]
విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలి — ఎమ్మెల్సీ యాదవరెడ్డి
143 Views విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ […]
వివాహ గడియలు….
153 Views★ *వివాహ సమయంలో జరిగే లోటుపాట్లు పర్యావసానం ఎలా ఉంటుందో గమనించండి.* ★ *నేటి మన పెళ్ళిళ్లలో పొరపాట్లు…* ★ *15000 మంది దంపతులపై గడచిన 20సంవత్సరాల పరిశోధన కృషియే ఈ అక్షర రూపం…* ◆ 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. *పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు..? ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అనే కదా..!* *ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా..* […]










