ఆధ్యాత్మికం

సత్య సాయి సేవమందిరంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు

143 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు భక్త జనాలతో ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంలోని మహిళా మణులు సత్యసాయి భక్తులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.గణపతి మండపం దగ్గర, సత్యసాయి విగ్రహం దగ్గర ఓంకారం స్వస్తిక్ శివలింగం పూలతో అలంకరించే దీపారాధ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ నుండి గంగిశెట్టి గిరిధర్ మాట్లాడుతూ పవిత్ర మాసమైన […]

ఆధ్యాత్మికం

ఘనంగా వేణుగోపాలస్వామి గరుడసేవ

164 Views . ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో గల అతి పురాతన శ్రీ వేణుగోపాలస్వామి గరుడ సేవ కార్యక్రమం ఘనంగా గ్రామ పాలకవర్గం మరియు ఆలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.దేవతమూర్తుల ఉత్సవ విగ్రహాలను గరుడ సేవ రథం పై ఉంచి ఊరేగించారు.డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపు గా తీసుకెళ్లి హై స్కూల్ వద్ద,నంది విగ్రహం వద్దకు తీసుకెళ్లగా మహిళలు మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ వైద్య నిపుణులు చింతోజు శంకర్ హాజరుకాగా వేదపండితులు ఆయనకు […]

ఆధ్యాత్మికం

ఎల్లారెడ్డిపేటలో రథోత్సవం…..

173 Viewsరథోత్సవం ________________ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం తేదీ 09/11/2022 ఉదయం 7 గంటలకు భగవదారాధన, సేవాకాలము, శాత్తుమురై, ప్రబోధకి, నిత్యహవనము, నివేదన, బలిహరణ, ఉదయం 9 గంటలకు గరుడవాహనంపై స్వామివారి పురవీధుల గుండా ఊరేగింపు సేవ, తీర్థ ప్రసాద వితరణ. మధ్యాహ్నం 2 గంటలకు రథ పుణ్యావచనము, రథ ప్రతిష్ట, రథ హోమము, రథ బలి, సాయంత్రం 5 […]

ఆధ్యాత్మికం

రంగ రంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ

152 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలోని పశువుల అంగడి మైదానంలో . శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుభూపాల్ స్వామి కళ్యాణం రంగ రంగ వైభవంగా జరిగింది పురాతన ఆచారం ప్రకారం శ్రీ వేణుగోపాలస్వామిని గరుడ వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ ను చిన్న వ్రతంపై. సాంప్రదాయం ప్రకారం ఎదురుకోళ్లు నిర్వహించి గ్రామ పురవీధుల గుండా పశువుల అంగడి మైదానంలో. ఎంతో […]

ఆధ్యాత్మికం

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

158 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 02 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక లను శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ ఆలయ పూజారి నవీన్ చారి కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆవిష్కరించారు, స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర కార్తిక శుద్ధ ఏకాదశి తేదీ 04 -11 -2022 శుక్రవారం నుండి కార్తీక శుక్ల పాడ్యమి తేదీ 10 -11 -2022 […]

ఆధ్యాత్మికం

నవంబర్ 4 నుండి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు

159 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం కార్తీకమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తేదీ 4.11.2022 నుండి తేదీ 10.11.2022 వరకు జరగబోయే ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజున అంకురార్పణ, దీక్షాస్వీకరంతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే నవంబర్ 6వ తారీఖున ఆదివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉదయం 11: 00గంలకు జరుగుతుంది, అలాగే ప్రతి సంవత్సరం లాగానే కార్తీక పౌర్ణమి రోజున అనగా తేదీ 8 11 […]

ఆధ్యాత్మికం

ముస్తాబాద్ పురవీధుల గుండా పల్లకిలో శివ కేశవులు…

129 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/ అక్టోబర్ 24; హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో రకాల పండుగలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా దేశం మొత్తం ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగను ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకు ముందు రోజు ధన్ తెరస్ అంటారు. దీనినే నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. మన ఇంటి ఆవరణంలో దీపం వెలిగించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.శాస్త్రం ప్రకారం నరుక […]

ఆధ్యాత్మికం

ప్రపంచ ఆహార దినోత్సవం – రైతులేనిదే ఆహారం లేదు…

149 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; ప్రపంచ ఆహార దినోత్సవం.. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభీ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్త్యం భిక్షాం దేహీచ పార్వతి అన్నారు గురువులు! ఆహారమే సర్వ సృష్టికి మూలం ఆహారమే మన మనుగడకు ఆధారం ఆహారాన్ని వృధా చేయకు ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఆహారం లేనిదే ఏప్రాణి జీవించలేదు కోటి విద్యలు కూటి కొరకే తినడానికి తిండిలేని స్థాయినుండి తినడం స్థాయికి వెళ్లడంకాదు విజయం అంటే… మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం.రైతు లేనిదే రాజ్యంలేదు […]

ఆధ్యాత్మికం

రామాంజనేయ స్వామి ఆలయానికి విరాళాలు

149 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లో రామాంజనేయ దేవాలయానికి కోరుట్ల పేటకు చెందిన గండ్ర విభాకర్రావు రెండు లక్షల రూపాయలు, కల్వకుంట్ల నాగేశ్వరరావు ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదకొండు రూపాయలు, రామగిరి ఉమాదేవి తిరుపతి రావు గారు ఒక లక్ష రూపాయలు, రామగిరి మాధవరావు ఒక లక్ష రూపాయలు, రామగిరి పెద్ద కిషన్ రావు రెండు లక్షలు రామగిరి జీవన్ ఒక లక్ష రూపాయలు, రామగిరి కిషన్ రావు లక్ష రూపాయలు, […]

ఆధ్యాత్మికం

నేడే అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

130 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com