ముస్తాబాద్/అక్టోబర్/16; ప్రపంచ ఆహార దినోత్సవం.. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభీ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్త్యం భిక్షాం దేహీచ పార్వతి అన్నారు గురువులు! ఆహారమే సర్వ సృష్టికి మూలం ఆహారమే మన మనుగడకు ఆధారం ఆహారాన్ని వృధా చేయకు ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఆహారం లేనిదే ఏప్రాణి జీవించలేదు కోటి విద్యలు కూటి కొరకే తినడానికి తిండిలేని స్థాయినుండి తినడం స్థాయికి వెళ్లడంకాదు విజయం అంటే… మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం.రైతు లేనిదే రాజ్యంలేదు అన్నదాత సుఖీభవ.
