ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లో రామాంజనేయ దేవాలయానికి కోరుట్ల పేటకు చెందిన గండ్ర విభాకర్రావు రెండు లక్షల రూపాయలు, కల్వకుంట్ల నాగేశ్వరరావు ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదకొండు రూపాయలు, రామగిరి ఉమాదేవి తిరుపతి రావు గారు ఒక లక్ష రూపాయలు, రామగిరి మాధవరావు ఒక లక్ష రూపాయలు, రామగిరి పెద్ద కిషన్ రావు రెండు లక్షలు రామగిరి జీవన్ ఒక లక్ష రూపాయలు, రామగిరి కిషన్ రావు లక్ష రూపాయలు, కొలకాని బుధవ్వ భర్త నరసయ్య పేరు మీద కొలకాని శివ లక్ష రూపాయలు, కొండ నారాయణ గౌడ్ ఒక లక్ష రూపాయలు, విరాళాలుగా ఇవ్వడం జరిగింది రాచర్ల తిమ్మాపూర్ రామాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్న వారందరికీ రాచర్ల తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరూ పేరుపేరునా వారికి ధన్యవాదాలు తెలిపారు
