ఆధ్యాత్మికం

ఎల్లారెడ్డిపేటలో రథోత్సవం…..

128 Views

రథోత్సవం
________________
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం
ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా
స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం
తేదీ 09/11/2022
ఉదయం 7 గంటలకు భగవదారాధన, సేవాకాలము, శాత్తుమురై, ప్రబోధకి,
నిత్యహవనము, నివేదన, బలిహరణ,
ఉదయం 9 గంటలకు
గరుడవాహనంపై స్వామివారి పురవీధుల గుండా ఊరేగింపు సేవ, తీర్థ ప్రసాద వితరణ.

మధ్యాహ్నం 2 గంటలకు
రథ పుణ్యావచనము, రథ ప్రతిష్ట, రథ హోమము,
రథ బలి,
సాయంత్రం 5 గంటలకు
నిత్యహవనము, నివేదన, బలిహరణ, తీర్థప్రసాద వితరణ
రాత్రి 8 గంటలకు రథముపై స్వామివారి దర్శనము
రాత్రి 10 గంటలకు రథముపై శ్రీ స్వామివారి ఊరేగింపు
కావున రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించండి ధరించండి

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్