ఆధ్యాత్మికం

రంగ రంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ

106 Views

ఎల్లారెడ్డిపేట నవంబర్ 6
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలోని పశువుల అంగడి మైదానంలో . శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుభూపాల్ స్వామి కళ్యాణం రంగ రంగ వైభవంగా జరిగింది పురాతన ఆచారం ప్రకారం శ్రీ వేణుగోపాలస్వామిని గరుడ వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ ను చిన్న వ్రతంపై. సాంప్రదాయం ప్రకారం ఎదురుకోళ్లు నిర్వహించి గ్రామ పురవీధుల గుండా పశువుల అంగడి మైదానంలో. ఎంతో చూడముచ్చటగా అలంకరించిన పెళ్లి మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ పురోహితులు నవీన్ చారి గోపాల చారి గ్రామ పురోహితులు దయానంద్ శర్మ హనుమాన్ శర్మ వేదమంత్రాల మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు , స్వామి వారి కళ్యాణానికి పట్టువస్తులను మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ మినింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి డాక్టర్ అభినయ్ లతో కలిసి ఆలయ కమిటీ చైర్మన్ నందికిషన్ , సమర్పించుకున్నారు, దాతలు అనేకమంది స్వామికి పుస్తె మట్టెలను బహుకరించారు , స్వామివారి కళ్యాణం తిలకించడానికి వచ్చిన సుమారు 1500 మంది గ్రామస్తులకు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి భోజనాలను ఏర్పాటు చేశారు , స్వామిలోరి కళ్యాణానికి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ,, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఉపసర్పంచ్ ఓగ్గు రజిత యాదవ్ , ఎంపిటిసి సభ్యులు పందిళ్ళ నాగరాణి పరుశురాముల గౌడ్, ఎలగందుల అనసూయ నరసింహులు , వార్డు సభ్యులు , శ్రీ లక్ష్మీ కేశవ పిరమడ్ల
ఆలయ కమిటీ చైర్మన్ పారిపల్లి రాంరెడ్డి , కమిటీ సభ్యులు బొమ్మ కంటే రవీందర్ , మేఘి నరసయ్య , పందిళ్ల లింగం గౌడ్ , గంప నాగేంద్రం బొమ్మ కంటే రాజయ్య , బొమ్మ కంటి శ్రీనివాస్ , బండారి బాల్ రెడ్డి , బాధ రమేష్ , గుండాడి వెంకట్ రెడ్డి , పారిపెళ్ళి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7