207 Viewsమంచిర్యాల జిల్లా , చున్నంబట్టి వాడ 100 ఫీట్ల రోడ్డులో. సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు -మంచిర్యాల ఎస్సై సురేష్. మంచిర్యాల… సామాజిక సేవలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మరింత ముందడుగు వేయాలని వారి సేవలు ఆదర్శమని మంచిర్యాల ఎస్సై సురేష్, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దీపేశ్ రేన్వ అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన . వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు […]
ఆధ్యాత్మికం
భవానిలింగ స్వామి భక్తి అమోగం
96 Views– 10 సంవత్సరాలనుండి మట్టి గణపతినే పూజిస్తున్న భవానిలింగ స్వామి – ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి మట్టి గణపతిణే ప్రతిష్టించి పూజిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భవానిలింగ స్వామిని శనివారం నాడు ఘనంగా సన్మానించిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి. రామరాజు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ […]
ఎర్రవల్లి గ్రామం తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం
92 Views-మట్టి గణపతితో స్ఫూర్తినిచ్చిన హనుమాన్ భక్త మండలి -50 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక గ్రామం -నాటి నుండి నేటి వరకు ఆగని భజనలు, కీర్తనలు -ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తి భగవంతుని సేవకు పాత్రుడే -ఘనంగా సన్మానించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు భగవంతుని పేరు చెపితే చాలు ఆ గ్రామంలో ప్రతి భక్తుడు కూడా భక్తితో పరవశిస్తారు. అందుకే అ గ్రామం గణపతి ప్రతిష్టించడంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ విషయం […]
పాములపర్తి భక్తులను సన్మానించిన రామకోటి సంస్థ
104 Views — మట్టితో తయారుచేసిన గణపతులే శ్రేష్టం — 10 సంవత్సరాలనుండి మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్న ఆలయ వ్యవస్థాపకులు హరిపంతులు — ఘనంగా సన్మానించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మట్టి గణపతులే శ్రేష్టమని శ్రీరామకోటి భక్త సమాజం దార్మిక సేవా సంస్థ వారు మట్టి గణపతులను ప్రోత్సాహస్తుంది. అందులో భాగంగా గత 10 సంవత్సరాల నుండి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని రామాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతిని సందర్శించి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య […]
హనుమాన్ భక్త బృందాన్ని సన్మానించిన రామకోటి సంస్థ అధ్యక్షులు
120 Viewsమట్టి గణపతులనే వాడాలని గత 20సంవత్సరాల నుండి ప్రచారాన్ని నిర్వహించి మట్టి గణపతులను అందిస్తూ భారీ మట్టి వినాయకులను ప్రతిష్టించిన వారిని కూడ ప్రోత్సాహిస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ. అందులో భాగంగా మంగళవారం నాడు వర్గల్ మండల్ నెంటూర్ గ్రామానికి చెందిన హనుమాన్ భక్త బృందం భారీ మట్టి గణపతిని ప్రతిష్టించిన సందర్బంగా వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]
అవాలతో కాళోజీ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు
85 Views– తెలుగు భాషా మూల కారకులు కాళోజి ప్రజాకవి, పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని అవాలను ఉపయోగించి అత్యంత అద్భుతంగా చిత్రించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుల, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం […]
చాంద్ ఖాన్ మక్త గ్రామస్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణి
102 Views– రామకోటి రామరాజు కృషి అమోఘమని గ్రామస్తుల సన్మానం గజ్వేల్ , ఆగస్టు 29 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లోని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న సేవకు గాను 100కిలోల ముత్యాల తలంబ్రాలను భద్రాచల దేవస్థానం అందించింది. వీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది భక్తులే లక్ష్యంగా పంపిణి చేస్తున్నారు. గురువారం నాడు వర్గల్ మండలం చాంద్ ఖాన్ మక్త గ్రామస్తులకు హనుమాన్ మందిరం వద్ద ముత్యల తలంబ్రాల యొక్క విశిష్టతను తెలియజేసి […]
ఉలువలతో శ్రీకృష్ణున్ని రూపొందించిన రామకోటి రామరాజు
146 Views ఈ సృష్టిలో భవంతునికి సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు (రామకోటి రామరాజు ) గజ్వేల్ , ఆగస్టు 26 కృష్ణాష్టమి పురస్కరించుకొని వినూతనంగా నల్లనయ్య శ్రీకృష్ణునికి నల్లని ఉలువలను ఉపయోగించి అత్య అద్భుతంగా కృష్ణుని చిత్రాన్ని రూపొందించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు . ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ […]
గణేష్ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు..
102 Views(తిమ్మాపూర్ ఆగస్టు 26) తిమ్మాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామలకు చెందిన గణేష్ కమిటీ సభ్యులు నిర్వహణ పై సోమవారం అవగాహన కల్పించారు.. తిమ్మాపూర్ సిఐ స్వామి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ కమిటీ సభ్యులకు వినాయక చవితి పండుగ నిర్వాణపై నియమ నిబంధనల గురించి వివరించారు… ఈ సందర్బంగా సీఐ స్వామి మాట్లాడుతూ.. గణేష్ మండపాలు రోడ్డుకి అడ్డంగా ప్రజలకు,వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని,అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ, నిమార్జనం […]
10కిలోల పప్పు ధాన్యాలతో 10అడుగుల భారీ మువ్వన్నెల జెండా
94 Views ఈ జెండాను రూపొందించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు గజ్వేల్ , ఆగస్టు 15 78వ స్వాత్రంత్ర దినోత్సవ శుభ సందర్బంగా వినూతన ఆలోచనలతో 10కిలోల పప్పు ధాన్యాలతో 10అడుగుల రేపరేపలాడే భారీ మువ్వన్నెల జెండాను 2రోజులు శ్రమించి అత్యంత అద్భుతంగా చిత్రించి గురువారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]










