268 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు మల్లేశం పల్లి, కోనాపూర్ తదితర గ్రామాల్లో శనివారం అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా వచ్చిన అక్షింతలను సర్పంచ్ లు దార సత్యం, పంచమి స్వామి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఇంటింటా తిరుగుతూ శ్రీరామ నామాన్ని జపిస్తూ అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామమందిర నిర్మాణం కోసం ఐదు శతాబ్దాల కల నెరవేరబోతుందని తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ ఆస్వాదించాలని తెలిపారు. […]
ఆధ్యాత్మికం
రంగ రంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం
233 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. బుధవారం రోజు ధనుర్మాస మహోత్సవాలను డిసెంబర్ 17 నుండి ఆదివారం 14 వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నవీన్ చారి ఆధ్వర్యంలో అర్చకులు రంజిత్ కుమార్ నందు స్వామీ,గోపాల చారి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.శుక్రవారం ఉదయం […]
వోపా క్యాలెండర్ ఆవిష్కరణ…
221 Views(తిమ్మాపూర్ జనవరి 11 ) విశ్వబ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2024 క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరణ చేసారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ లో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశంలో భాగంగా వోపా మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.నిరుపేద విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం వోపా సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాలను వినియోగించుకోవాలని అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు. నియోజకవర్గం వోపా […]
ఉచిత వైద్య శిబిరం.
239 Views (కరీంనగర్ జనవరి 10) కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో బుధవారం రోజు రెనే హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్స్ వేణు యాధవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ హాజరై కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా వైద్యాన్ని అందించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 110 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించారు… Manne Ganesh Dubbaka constancy 9701820298
ఎంజేపీలో సంక్రాంతి సంబురాలు
232 Views-ఆకట్టుకున్న వేషదారణలు (తిమ్మాపూర్ జనవరి 10 ) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో సంక్రాంతి సంబురాలు బుధవారం అట్టహాసంగా జరిపారు. చిన్నారులు వివిధ వేషదారణల్లో అలరించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ప్రదర్శనలు చేశారు. సంక్రాంతి గొబ్బెమలు, ముగ్గుల పోటీలు, సకినాల వంటలు, హరిదాసు ఆటలు ఆకట్టుకున్నాయి. బోగిపండ్లతో చిన్నారులను ఆశీర్వదించారు. సంస్కృతీ సంప్రదాయాలు చిన్నారులకు అవగాహన తెచ్చేందుకు వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు ప్రిన్సిపల్ విమల పేర్కొన్నారు. వేడుకల్లో టీచర్లు రజిత, అన్నపూర్ణ, […]
ఘనంగా పౌర హక్కుల దినోత్సవం..
341 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 30) రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తిమ్మాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్బర్ అన్నారు.. శనివారం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో సర్పంచ్ బొజ్జ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సభకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఉంటు రాజ్యాంగం ద్వారా సక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరూ పొందాలని సూచించారు.ఏదైనా […]
‘రాజరాజేశ్వరి’ సన్నిధిలో మంత్రి పూజలు..
255 Views(తిమ్మాపూర్, డిసెంబర్ 27) తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని ఆ రాజరాజేశ్వరి దేవికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని, ప్రజాకాంక్షతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేందుకు తగిన బలాన్ని ఇవ్వాలని […]
251 Viewsబిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ కోశాధికారి మాజీ కౌన్సిలర్ సభ్యులు శ్రీ దార అశోక్ గారి తండ్రిగారైన *శ్రీ దార పెంటయ్య* గారు ఈ రోజు స్వర్గస్తుల కాగా గౌరవ బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి ఈ రోజు కీర్తిశేషులు దార పెంటయ్య గారి పార్థీవ దేహానికి పూల మాలలతో నివాళులు అర్పించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కీర్తిశేషులు దార పెంటయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి […]
క్రిస్మస్ సందర్బంగా శుభాకాంక్షలు లేలియజేసిన నాయకులు
245 Viewsఈరోజు స్థానిక చంద్రంపేట లో హార్మోన్ గాస్పల్ మినిస్ట్రీస్ చర్చ్ ఫాదర్ బ్రదర్ ఏసుదాస్ గారి మరియు బి వై నగర్ రిజరక్షన్ లైఫ్ మినిస్ట్రీస్ బేతేస్థ బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ బ్రదర్ శ్యామ్ కల్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన క్రిస్టమస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకోండ అరుణ రాఘవ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి తెరాస పార్టీ […]
కోపాన్ని ద్వేషాన్ని త్యజించండి , ప్రేమను పంచండి
269 Views( మానకొండూరు డిసెంబర్ 23) మానకొండూర్ నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు కానుకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏసుప్రభు నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతరులను ప్రేమించమని, ఏసుప్రభు బోధించాడని, కోపాలు, ద్వేషాలు, అసూయ త్యజించాలని కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని ఇతరులను గౌరవించాలని బైబిల్ లో ఉందని అన్నారు.. క్రిస్టియన్ […]










