(కరీంనగర్ జనవరి 10)
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో బుధవారం రోజు రెనే హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్స్ వేణు యాధవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ హాజరై కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా వైద్యాన్ని అందించారు.
ఈ వైద్య శిబిరంలో దాదాపు 110 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించారు…