ఆధ్యాత్మికం

24/7 తెలుగు న్యూస్ విలేకరులకు దీపావళి శుభాకాంక్షలు

294 Viewsదీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పర్వదినాన లక్ష్మీ మాత కటాక్షం మన అందరి పైన ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మనందరికీ ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను లక్ష్మీ దేవత అందించాలని కోరుకుంటూ, ఇలాంటి దీపావళి పండుగలు ఎన్నో మనం జరుపుకుంటూ సుఖశాంతులతో, సంతోషంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం రాజకీయం

కామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు…

256 Viewsకామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కామారెడ్డి పట్టణంలో జరిగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆరు స్కీముల గ్యారెంటీ కార్డు ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గం లో […]

ఆధ్యాత్మికం

చండీయాగం చేసిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

187 Viewsకొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో యాగం ప్రారంభం. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ ఆధ్వర్యంలో, మంచిర్యాల లోని ప్రేమ్ సాగర్ రావు నివాసంలో, చండీ యాగం, రాజశ్యామల యాగం, సుదర్శన యాగములు ఈరోజు అనగా 08-11-2023 నుండి 10-11-2023వ వరకు జరుగుతున్నాయి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం రాజకీయం

శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.

266 Viewsఎర్రవల్లి నవంబర్ 1:శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం నిర్వహించారు. శత చండీయాగంలో భాగంగా గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి, […]

ఆధ్యాత్మికం

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

278 Views– కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర. – మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం. తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేసారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఇందుకు వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక […]

ఆధ్యాత్మికం

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 148వ జయంతి వేడుకలు

292 Viewsతేది:-  31/10/2023 ఈరోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకలు పట్టణ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతున్1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే కొన్ని సంస్థానాలు మేము భారత దేశంలో విలీనం చేయము వేరే దేశంగా ఉంటాము అని అన్నప్పుడు అందులో ఒకటైనటువంటి హైదరాబాదు సంస్థానాన్ని 1948 లో కేంద్ర హోం శాఖ మంత్రి అయినటువంటి […]

ఆధ్యాత్మికం

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని….

253 Viewsవడ్డేపల్లి అక్టోబర్ 28 :కొంకల గ్రామంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి ఊరేగింపు … జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలం, కొంకల గ్రామంలో రామాయణ సృష్టికర్త, ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి కొంకల గ్రామ వాల్మీకి సభ్యులందరు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో వాల్మీకి చిత్రపటాని ఊరేగింపు చేశారు. ఆదికవిగా వాల్మీకి నిలిచారని సీతారాముల జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన రామాయణాన్ని మధుర కావ్యంగా, మహాకావ్యంగా లోకం […]

ఆధ్యాత్మికం

సిరిసిల్లలో అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం

285 Viewsసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవం కనుల పండువలా సాగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఆలయ పురవీధుల్లో రథోత్సవం కమనీయంగా జరిగింది. అక్టోబర్ 21 నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఇక్కడ సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి వాహనసేవలు జరిగాయి. ఉదయం […]

ఆధ్యాత్మికం

ఘనంగా విజయదశమి వేడుకలు…

322 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 23) విజయ దశమి పండుగ వేడుకలు తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం లో సోమవారం ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా పండుగను జరుపుకున్నారు. గ్రామ ప్రజలు కొత్త బట్టలు ధరించి పాలపిట్టను దర్శించుకుని, ఊరూవాడ ముస్తాబై గ్రామపంచాయతీ వద్దకు చేరుకొని, భూలక్ష్మి,మహాలక్ష్మి, బొడ్రాయి విగ్రహాల వద్ద అర్చకుడు విజయ శర్మ నిర్వహించిన పూజలో పాల్గొని, శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకులు […]

ఆధ్యాత్మికం

మల్లాపూర్ లో అబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

419 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 21) తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం రాత్రి మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు.బతుకమ్మ వేడుకలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి, వారి కోడలు హర్షిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాంగల్యం ఫౌండేషన్, చైర్ పర్సన్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డా. బత్తిని కీర్తి లత గౌడ్ వారికి స్వాగతం పలికారు.సాంప్రదాయాలు అనుసరిస్తూ రంగురంగుల […]