ఆధ్యాత్మికం

చండీయాగం చేసిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

165 Views

కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో యాగం ప్రారంభం.

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ ఆధ్వర్యంలో, మంచిర్యాల లోని ప్రేమ్ సాగర్ రావు నివాసంలో, చండీ యాగం, రాజశ్యామల యాగం, సుదర్శన యాగములు ఈరోజు అనగా 08-11-2023 నుండి 10-11-2023వ వరకు జరుగుతున్నాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *