దీపావళి పండుగ శుభాకాంక్షలు
దీపావళి పర్వదినాన లక్ష్మీ మాత కటాక్షం మన అందరి పైన ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మనందరికీ ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను లక్ష్మీ దేవత అందించాలని కోరుకుంటూ, ఇలాంటి దీపావళి పండుగలు ఎన్నో మనం జరుపుకుంటూ సుఖశాంతులతో, సంతోషంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం.
