ఆధ్యాత్మికం

జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య అధికారులతో సమావేశం

221 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 07: జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య- ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు మరియు లెప్రాసి నోడల్ పర్సన్స్ హాజరు అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 34 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. కుష్టు వ్యాధి ప్రారంభంలోనే చికిత్సచేస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని జిల్లా ప్రోగ్రాం అధికారి డా. రజిత వివరించారు. ఈ […]

ఆధ్యాత్మికం

సిరి పోషణ” కార్యక్రమంతో పోషకాహార లేమికి చెక్

240 Viewsసిరి పోషణ” పైలట్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో : రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ* సిరిసిల్ల 07, ఫిబ్రవరి2024: పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన “సిరి పోషణ” కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందనీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో 6 సంవత్సరాల లోపు విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు ఫిబ్రవరి మాసంలో వారానికి […]

ఆధ్యాత్మికం

నేటి నుండి రాజన్న ఆలయ ధర్మశాలలు e- టికెటింగ్ ద్వారా బుకింగ్

248 Viewsవేములవాడ వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని , అలాగే T APP FOLIO , MEE SEVA, తదితర ఆన్లైన్ సర్వర్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. Telugu News 24/7

ఆధ్యాత్మికం

అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలి.

183 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మంచి పోషకాహారాలను అందించాలన్నారు ఈ సందర్భంగా బుధవారం నారాయణపూర్ అంగన్వాడి సెంటర్ల లో. విద్యార్థులకు రాగి లడ్డూలను అందించారు అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు ఒకవైపు ఆటల పాటలతో శరీర దారుడియం. మరొకవైపు చదువును అభ్యసించడం జరుగుతుందన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ మోతే సరిత ఎంపీటీసీ అపేరా సుల్తానా మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి దొమ్మాటి […]

ఆధ్యాత్మికం

మంచిర్యాల లో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ

160 Viewsమంచిర్యాల గోదావరి తీరంలో ఈనెలలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతర సౌకర్యాల ఏర్పాట్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పర్యవేక్షించారు. శనివారం అధికారులతో కలిసి జాతర పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ వద్దని సూచించారు. జాతర నిర్వాహనకు కోరిన వెంటనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ నిధులతో మంచిర్యాల, నస్పూర్ […]

ఆధ్యాత్మికం

సిఎస్ఐ చర్చిని సందర్శించిన ఎన్నారై

227 Viewsఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 1,సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని రామిండ్లవాడలో నూతనంగా నిర్మిస్తున్న సిఎస్ఐ చర్చిని గురువారం ఎన్నారై డాక్టర్ పాకలపాటి సూర్య ప్రకాష్ – ప్రియాంక లు సందర్శించారు, ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ తాము పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే తప్పకుండా తాము పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ రూపకంగా రుణం తీర్చుకుంటామని తెలియజేశారు, సిఎస్ఐ చర్చిని సందర్శించడానికి వచ్చిన సూర్య ప్రకాష్ […]

ఆధ్యాత్మికం

కన్నుల పండువగా శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లక్ష పుష్పార్చన

248 Views కన్నుల పండువగా శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లక్ష పుష్పార్చన హల్దిపూర్ వైశ్య గురు మఠ పీఠాధిపతి శ్రీ శ్రీ వామన ఆశ్రమ మహా స్వామీజీ చే 102 దేవాలయాలలో లక్ష పుష్పార్చన ఎల్లారెడ్డిపేట జనవరి 27 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో హల్దిపూర్ వైశ్య గురు మఠం పీఠాధిశులు పరమ పూజ శ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామిజి […]

ఆధ్యాత్మికం

రాజ్యాంగం ద్వారానే అందరికీ సమాన హక్కులు.

192 Views(తిమ్మాపూర్ జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తినీ స్మరించుకున్నారు.. అనంతరం మండల అధ్యక్షులు పారునంది జలపతి మాట్లాడుతూ. బ్రిటిష్ బానిస సంకెల నుండి విముక్తి పొంది దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను కల్పించింది. అంతే […]

ఆధ్యాత్మికం

మంచిర్యాలలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం

242 Viewsశ్రీరామాయణ మహా యజ్ఞంలో భాగంగా  నేడు మంచిర్యాలలోగండభేరండ సుదర్శన నారసింహ యాగము. మహా పూర్ణాహుతి. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతులు అధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని Z P బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది భక్తులు పాల్గొన్నారు. జిల్లపేల్లి […]

ఆధ్యాత్మికం

శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు.

235 Viewsనుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ (తిమ్మాపూర్ జనవరి 22) శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు అని అందుకే అతడిని పురుషోత్తముడిగా కొలుస్తారని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ తెలిపారు.అయోధ్యలోని రామ జన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం నుస్తులాపూర్ భవానీ శంకర సహిత వీరాంజనేయ స్వామి ఆలయంలో అయోధ్య రామాలయ అక్షింతలతో అర్చకులు మేళతాలలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతా సమేత శ్రీరామ, లక్ష్మణ,ఆంజనేయ స్వాముల ఉత్సవ […]