ఆధ్యాత్మికం

నేటి నుండి రాజన్న ఆలయ ధర్మశాలలు e- టికెటింగ్ ద్వారా బుకింగ్

231 Views

వేములవాడ వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని , అలాగే T APP FOLIO , MEE SEVA, తదితర ఆన్లైన్ సర్వర్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *