ఆధ్యాత్మికం

కన్నుల పండువగా శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లక్ష పుష్పార్చన

248 Views

కన్నుల పండువగా శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లక్ష పుష్పార్చన

హల్దిపూర్ వైశ్య గురు మఠ పీఠాధిపతి శ్రీ శ్రీ వామన ఆశ్రమ మహా స్వామీజీ చే
102 దేవాలయాలలో లక్ష పుష్పార్చన

ఎల్లారెడ్డిపేట జనవరి 27 :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో హల్దిపూర్ వైశ్య గురు మఠం పీఠాధిశులు పరమ పూజ శ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామిజి చే శుక్రవారం సాయంత్రం 6-00 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండుగ గా జరిగింది ,
ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం ఆధ్వర్యంలో వాసవి ఆర్యవైశ్య సంఘం మహిళలందరూ ఏకరూప దుస్తులు దరించి మాతకు పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు,
ఈ కార్యక్రమంలో
ఎల్లారెడ్డిపేట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బొమ్మకంటి రాజయ్య , రాజేశం , బొమ్మ కంటి భాస్కర్ , భచ్చు ఆంజనేయులు , తాటీపెల్లి సుధాకర్, చకిలం మధు , నారాయణ, తోట శ్రీనివాస్ , గరిపెల్లి అశోక్ , రాజు , తోట వేణు తదితరులు పాల్గొన్నారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *