299 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్10) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
320 Views మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు… కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక […]
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
262 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారులాలు, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమతిగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టారని తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ […]
మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య
359 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]
సంపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అరూరి
257 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) జనగామ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఈరోజు వారి స్వగ్రామమైన రాజవరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న […]
కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది
308 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది. —యశోద ఆస్పత్రి వైద్యులు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్ చేసి తుంటి ఎముక రీప్లేస్ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధినేత ఆరోగ్య […]
గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
238 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లో ఈరోజు జరిగిన కౌన్సిలర్ శామీర్ పేట్ సంధ్యహన్మంతరావు యొక్క నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అరూరి రమేష్
283 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు కాత నాగయ్య అనారొగ్యంతో మృతి చెందగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ,జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్ రావు.వీరి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు […]
నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి
248 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఈరోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు & బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










