రాజకీయం

అరూరి పరామర్శ !

229 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మజ్జిగ జైపాల్ యాదవ్ ఇటీవల ప్రమాదశాత్తు కాలికి తీవ్ర గాయం అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగ ఈ రోజు ఒంటిమామిడి పల్లి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,రైతు బందు […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

237 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

వెంటనే సస్పెండ్ చేయాలి…

1,023 Views(కరీంనగర్ డిసెంబర్ 15) బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పై వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ డిమాండ్ చేశారు.. కరీంనగర్లో బిజెపి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సీనియర్ నాయకులను వ్యతిరేకంగా మీటింగులు పెట్టుకొని పార్టీని బ్రష్టు పట్టిస్తున్నటువంటి నాయకులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. గల్లీ నుండి ఢిల్లీ దాకా పార్టీని బలోపేతం చేసినటువంటి బండి సంజయ్ […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

320 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 15) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నిల ఎల్లవ్వ అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు నిల నర్సింలు, నిల కిష్టయ్య […]

రాజకీయం

విద్యార్థినికి లాప్టాప్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూతురు

278 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 14) చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన బండారి పీటర్ కూతురు బండారి తేన ఫెయిత్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు విద్యార్థిని తనకు పై చదువులకు లాప్టాప్ కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కోరడం జరిగింది తక్షణమే ఆయన స్పందించి ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసం లో బండారి తేన ఫెయిత్ విద్యార్థినికి పై […]

రాజకీయం

సబ్ రిజిస్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన పొలం మల్లేష్….

224 Views(తిమ్మపూర్ డిసెంబర్ 14 ) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తిమ్మాపూర్ సబ్ రిజిస్టర్ గా ఇటీవల నియమితులైన ఎన్ రాజేష్ ను కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలం మల్లేశం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో దుర్ఘటి రమేష్, కుమార్ యాదవ్, మహేష్ యాదవ్, కిరణ్ రావు, కిన్నెర విష్ణు, ఇనుకొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

రాజకీయం

పార్లమెంటుపై దుండగుల దాడి హేయమైన చర్య

326 Views-ఎఐఎవైఎస్ మండల అధ్యక్షులు పారునంది జలపతి (తిమ్మాపూర్ డిసెంబర్ 14) ఇటీవలే పార్లమెంటు సమావేశలు జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు పార్లమెంటు భవనం లోపలికి చొచ్చుకొని వెళ్లి టియర్ గ్యాస్ ను వదిలి నానా అంగమ సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇదే రోజున 2001లో కొందరు ముష్కరులు పార్లమెంటుపై ఉగ్ర దాడి చేసి […]

రాజకీయం

ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం

271 Viewsప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం పార్టీ నేతలకు కెటిఆర్ సూచన డిసెంబర్ 14 హైదరాబాద్:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్‌ఎలు, ఆ పార్టీ నేతలతో నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నాయకత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహిస్తామని వెల్లడిం చారు. నాడు […]

ప్రకటనలు రాజకీయం

ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు..

231 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిన్నటి రోజున కోనరావుపేట బస్టాండ్ లో విద్యార్థులకు బస్సు ఆపకుండా విద్యార్థులను ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజం కార్తీక్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ విద్యార్థులకు సహకరించాలని తెలిపారు. […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

297 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన వరదయ్య మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుదవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం 5000 అందజేశారు వారితో పాటు చెక్కలి రాములు,బోయిని లక్ష్మణ్,నరేష్, మ్యాకల శ్రీనివాస్,లక్ష్మణ్,లాలయ్య,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్