24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన వరదయ్య మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుదవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం 5000 అందజేశారు వారితో పాటు చెక్కలి రాములు,బోయిని లక్ష్మణ్,నరేష్, మ్యాకల శ్రీనివాస్,లక్ష్మణ్,లాలయ్య,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు
