24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16)
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మజ్జిగ జైపాల్ యాదవ్ ఇటీవల ప్రమాదశాత్తు కాలికి తీవ్ర గాయం అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగ ఈ రోజు ఒంటిమామిడి పల్లి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,రైతు బందు మండల కో ఆర్డినేటర్ సమ్మయ్య, అధికార ప్రతినిధి రవీందర్, ఎంపీటీసీ కల్పన – మధుకర్,ఎస్సీ సెల్ అద్యక్షులు సురేష్,మాజి సర్పంచ్ దయాకర్,మాజి ఎంపిటిసి రాజి రెడ్డి,అద్యక్షులు సంపత్,మండల యూత్ అధ్యక్షులు నరేష్ తదితరులు ఉన్నారు.





