72 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
రాజకీయం
గుంటి బాలమని దశదిన కర్మకు హాజరైన బట్టు అంజి రెడ్డి
53 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గుంటి ప్రభాకర్ ఉప సర్పంచ్, ములుగు మండల్ కోపరేటివ్ బ్యాంక్ నెంబర్ గుంటి రాము వాళ్ల అమ్మ గుంటీ బాలమణి దశదిన కర్మకు హాజరైన మెదక్ డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి .అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది.వీరి వెంటబక్కవిష్ణు ,కుమ్మరి పెంటయ్య ,కొట్రు నాగేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
53 Views– నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన శ్రీ రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ( వీరవైన బాబు కి) 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము […]
గంగాధర్ పల్లి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
62 Views– తాటికొండ రమేష్ గౌడ్ సిద్దిపేట జిల్లా,ములుగు మండల్, గంగాధర్ పల్లి లో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ తాటికొండ రమేష్ గౌడ్ , మాజీ ఉప సర్పంచ్ పూరెల్లి సుదర్శన్ రాణి,పూరెల్లి శ్రీకాంత్ రెడ్డి మాజీ (5) వార్డ్ నెంబర్ తాటికొండ నరేష్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు
109 Viewsఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
మొదటి ప్రాధాన్యత ఓటు మాకే ఇవ్వండి… కాంగ్రెస్ శ్రేణులు
345 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని గుళ్లపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుళ్ళపెల్లి లక్మారెడ్డి, కంచర్ల రాజు ప్రచారం చేశారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
జోరందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం…
59 Viewsజోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు. సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల బాసటగా నరేందర్ అన్న ఉంటాడని, నిస్వార్ధంగా నిబద్ధతతో విధేయతగా సమిష్టి కృషితో ఉంటాడని […]
జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…
82 Viewsజిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం… ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపి అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి నియామక ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల మహాళా మోర్చా అద్యక్షురాలు,మండల ఉపాద్యక్షులు దాసరిపూర్ణమ గణేష్ లు రెడ్డబోయిన గోపికి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపి నాయకులు ఉన్నారు. కొండ్లెపు […]










