ములుగు మండల్ కొత్తూర్ గ్రామం లో ఏప్రిల్ 14 సోమవారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత అంటరాని తనం ,అమానుషం పై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు నకిర్త ప్రభు వారితో పాటు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము, కుమ్మరి పెంటయ్య ,తుపాకుల జనార్ధన్ , నాకీర్త మల్లేష్ , గువ్వబాబు , కొట్టూరి ప్రభాకర్ ,కొట్టురి రాజు , చింతల ప్రభాకర్ ,లంబడి సామి, నెల్లూరి రాజు , నకిర్త నరసింహులు, కర్రే మహేష్ , పరుపుని శ్రీకాంత్ ,నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష నాగి,తదితరులు ఉన్నారు.
