ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

262 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 21) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వాటర్ మాన్ చెక్కలి రమేష్ (45) ఆకస్మికంగా మృతిచెందగా ఆదివారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సహాయంగా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు, వారితో పాటు బోయిని మల్లేష్, ఉప్పరి యాదగిరి, మేకల శ్రీనివాస్,మల్లేష్,బాలస్వామి తదితరులు ఉన్నారు […]

రాజకీయం

త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ!

237 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 19) హైదరాబాద్ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నేడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని కేటీఆర్‌ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ […]

రాజకీయం

ఓయూ విద్యార్థినేతను పరామర్శించిన అరూరి

233 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 18) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తికి చెందిన ఓయూ విద్యార్థినేత పెద్దమ్మ రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదoలో తీవ్రంగా గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ వీరి వెంట డివిజన్ అద్యక్షులు శ్రీధర్ , అత్మ ఛైర్మెన్ చంద్ర మోహన్,పాక్స్ వైస్ చైర్మన్ మల్లా […]

రాజకీయం

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అరూరి

216 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జనవరి 18) పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామ దూడల మల్లికార్జున స్వామి జాతరనీ పురస్కరించుకొని స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

228 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన భూదవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించగా గురువారం బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల స్వామి, కుమార్, బిక్షపతి, బాలస్వామి, దయాకర్, కిరణ్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు……. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.

267 Viewsఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.

293 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]

రాజకీయం

రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్

234 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తూప్రాన్:- తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాల్లో ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి […]

ప్రాంతీయం రాజకీయం

మృతుడి కుటుంబానికి అర్థికసాయం

225 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) .మర్కుక్ మండల కేంద్రమైన మర్కుక్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ముల్కలపల్లి శేఖర్ (38) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు మొర్సు శ్రీనివాస్ రెడ్డి,లింగని కుమార్,సుధాకర్,శ్రీనివాస్,తదితరులున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్