254 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5) జిన్నారం మండలం కిస్టాయిపల్లి గ్రామంలో వావిలాల పాక్స్ వైస్ చైర్మన్ విద్యానంద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి బాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, భారత్ కుమార్, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు […]
రాజకీయం
ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళం
524 Viewsఫిబ్రవరి05: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం నుండి 1,50,000 రూపయలు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థుల అల్పహారం కోసం విరాళం గా ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హస్టల్ లో చదువుకుని పిహెచ్ డి చేసానని చదువుకున్న రోజులని గుర్తు చేసుకున్న మేడిపల్లి సత్యం.తాను ఎమ్మెల్యే గా తీసుకున్న మొదటి జీతం పేద విద్యార్థులు,ప్రభుత్వ […]
ఉప్పల్ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్
229 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసొల్లు ఉన్నార అర్దం కావటం లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరి లో మడత పెట్టీ కొట్టుడే 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు […]
కొండపోచమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి
208 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పుర్ మండల్ తిగుల్, నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కోదండరాం ఆధ్వర్యంలో టీజేఎస్ పార్టీలో వివిధ పార్టీ నాయకులు చేరారు
233 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) తెలంగాణ జన సమితిలో సిద్దిపేట జిల్లా నుండి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో వివిధ పార్టీ నాయకులు చేరడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇక ముందు కూడా చేరికలు జరుగుతాయి మరియు పార్టీని బలోపేతం చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి అన్నారు.యువజన విభాగ […]
రోడ్డెక్కిన ఆసరా పింఛన్ దారులు
196 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్‌లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్‌నగర్-హైదరాబాద్-యాద్గీర్ ప్రధాన రహదారిపై పింఛన్‌దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టల్ అధికారులు హామీ ఇవ్వడంతో […]
రోడ్డు పనులను అధికారులతో పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల
115 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) చిల్కానగర్ డివిజన్లోని సీత రామ కాలనీలో 62 లక్షల వ్యయంతో వేసిన సిసి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లొ బస్తీలలో కాలనీలలో సీవరేజ్ మరియు స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైపులైన్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో ప్రణాళిక బద్దం గా నూతన సీసీ రోడ్లు వేయిస్తున్నమని […]
గడ్డం వంశీకృష్ణ ఎంపీ గా నామినేషన్ దాఖలు
291 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ కా కా వెంకటస్వామి ఆశీర్వాదంతో, మన ప్రియ యువనేత గడ్డం వంశీ కృష్ణ గారు గాంధీ భవన్ లో ఎంపీ గా నామినేషన్ దాఖలుకు చేసేందుకు వెళ్తున్న సందర్బంగా (కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ధర్నాకు దిగిన గద్వాల ఎమ్మెల్యే
273 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి.
215 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ సందర్భంగా సాంప్రదాయకంగా ఘన స్వాగతం పలికిన ఆలయ వేదపండితులు. వారి వెంట ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










