రాజకీయం

ఉప్పల్ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్

218 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4)

ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసొల్లు ఉన్నార అర్దం కావటం లేదు
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే.
కాంగ్రెస్ ను మల్కాజ్ గిరి లో మడత పెట్టీ కొట్టుడే
420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారు
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు
100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడే
రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ను జనం చూసి అస్యహించుకుంటున్నరు

చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు

రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతాం

మొన్న జరిగిన పలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్న

చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *