24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5)
జిన్నారం మండలం కిస్టాయిపల్లి గ్రామంలో వావిలాల పాక్స్ వైస్ చైర్మన్ విద్యానంద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి బాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, భారత్ కుమార్, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
