పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ కా కా వెంకటస్వామి ఆశీర్వాదంతో, మన ప్రియ యువనేత గడ్డం వంశీ కృష్ణ గారు గాంధీ భవన్ లో ఎంపీ గా నామినేషన్ దాఖలుకు చేసేందుకు వెళ్తున్న సందర్బంగా (కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది.






