రాజకీయం

అభివృద్ధికి ఓటేయండి అబద్ధాలు చెప్పే వారికి కాదు

115 Views(మానకొండూర్ మార్చి 31) తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు పార్టీని విడిచి పేట్టి పోతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లోనీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువజన విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి

294 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మార్చి 31; ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి

244 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]

రాజకీయం

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు

122 Viewsమంచిర్యాల జిల్లా నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి  మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కస్నా తండా కార్యకర్తలతో సమావేశమైన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి

111 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) డోర్నకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్గ మధ్యలో గొల్లచర్ల గ్రామ శివారు కస్నా తండా లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాలు నాయక్ ఇంట్లో కస్నా తండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో సమావేశమైన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .అనంతరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి […]

రాజకీయం

దశ దిన కర్మకు హాజరైన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు

116 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) మహబూబాబాద్ పట్టణానికి చెందిన పి.ఆర్. టి.యు. జిల్లా అధ్యక్షులు సంక భద్రి నారాయణ తండ్రి సంక సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు జరిగిన దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా.సీతామహాలక్ష్మి.వీరి వెంట భారాస నాయకులు నీలం దుర్గేష్, హల్య నాయక్, ఉప్పలయ్య, గంగాధర్ […]

రాజకీయం

నూతన వధూవరులకు ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు

126 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) గూడూరు మండలం, గుండెంగ గ్రామం వాగ్య తండాలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి . వీరి వెంట భారాస నాయకులు నూకల సురేందర్, బోడ కిషన్, నాగరాజు, శ్రీను తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు

267 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ గూడూరు మండల కేంద్రంలోని మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ ,ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ […]

రాజకీయం

బిఆర్ ఎస్ పార్టీ ని సమర్థించే పరిస్థితిలో గాని హార్శించే పరిస్థితిలో గాని ప్రజలు లేరు

123 Viewsబిఆర్ ఎస్ పార్టీ ని సమర్థించే పరిస్థితిలో గాని హార్శించే పరిస్థితిలో గాని ప్రజలు లేరు కాళేశ్వరం , మేడిగడ్డ, సుందిళ్ళ ప్రాజెక్టులను నాణ్యత లోపం వల్లే కరువు కేటీఆర్ అసమార్థత మూలంగానే మల్కాపేట తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ని సమర్ధించే పరిస్థితుల్లో గాని హార్శించే పరిస్థితుల్లో గాని తెలంగాణ ప్రజలు […]

రాజకీయం

ఎన్నికల కోడ్ లో రంజాన్ తోఫాలను బిఆర్ఎస్ నాయకులు పంపిణీ చేయొద్దు

112 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 సిద్ధిపేట; ఎన్నికల కోడ్ లో ఉన్న నేపథ్యంలో టి బిఆర్ఎస్ నాయకులు ఓట్లు దండుకునేందుకు గుర్తు చప్పుడు కాకుండా ముస్లిం ప్రజలకు రంజాన్ తోపాలను పంపిణీ చేస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా అధికారులు మాత్రమే ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫాలను అందించాలని అన్నారు. గ్రామాలు మండలాల్లో రెవెన్యూ అధికారులు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ వాడు అధికారులు […]