24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29)
గూడూరు మండలం, గుండెంగ గ్రామం వాగ్య తండాలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి . వీరి వెంట
భారాస నాయకులు నూకల సురేందర్,
బోడ కిషన్, నాగరాజు, శ్రీను తదితరులు ఉన్నారు.





