రాజకీయం

దశ దిన కర్మకు హాజరైన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు

110 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29)

మహబూబాబాద్ పట్టణానికి చెందిన పి.ఆర్. టి.యు. జిల్లా అధ్యక్షులు సంక భద్రి నారాయణ తండ్రి సంక సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు జరిగిన దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా.సీతామహాలక్ష్మి.వీరి వెంట భారాస నాయకులు నీలం దుర్గేష్,
హల్య నాయక్, ఉప్పలయ్య, గంగాధర్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found