నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
170 Viewsజీవన్ ఉత్సవ్ ఎల్ఐసి పాలసీ ఆవిష్కరణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సరిపోయే “జీవన్ ఉత్సవ్” పాలసీ ద్వారా బీమా రక్షణ పొందాలని మంచిర్యాల ఎల్ఐసి సంస్థ చీఫ్ మేనేజర్ వి. విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల ఎల్ఐసి ఆఫీసు ఆవరణలో బుధవారం రోజున జీవన్ ఉత్సవ్ నూతన పాలసీ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. గత 67 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఆర్ధిక రక్షణ అందిస్తున్న పబ్లిక్ రంగ ఎల్ఐసి సంస్థ ప్రవేశపెడుతున్న […]
309 Viewsసిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ […]
50 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్ లో, జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నీ వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి […]