112 Views గజ్వేల్ నియోజకవర్గం ఐఎన్ టియుసి ఇన్చార్జిగా వీరబోయిన గోవర్ధన్ నియోజకవర్గం అధ్యక్షునిగా ఏషం నాగరాజు ఇటీవల నియామకం అయ్యారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టిపిసిసి డెలిగేట్ సభ్యులు మాదాడి జశ్వంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు ఈసందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తు కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాగరాజు, గోవర్ధన్ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ […]
రాజకీయం
*భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం*
125 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మాడి స్వామి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది బొమ్మిడి స్వామి మాట్లాడుతూ నిన్నటి రోజున నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ హైదరాబాదులో నివాసంపై టిఆర్ఎస్ గూండాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడడం జీర్ణించుకోలేక బీసీ నాయకులపై దాడికి దిగడం దొర అహంకారానికి నిదర్శనం బీసీలను తెలంగాణలో ఎదగనీయకుండా అణిచివేయడానికి కూట్రలో భాగంగానే ధర్మపురి […]
*సెస్ బరిలో చేపూరి రమేష్*
122 Viewsఎల్లారెడ్డిపేట- మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చేపూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ గా బరిలోకి దిగనున్నట్లు ఒ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేపూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి అధిష్టానం పిలుపుమేరకు బీఫామ్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని కాంగ్రెస్ పార్టీ తరఫున సెస్ డైరెక్టర్ గా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. Telugu News 24/7
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
128 Views సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ […]
సెస్ డైరెక్టర్ భరిలో బండారి.,,
118 Viewsఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ భరిలో టిఆర్ఎస్ పార్టీ తరపున టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఉంటున్నారు,.lటిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం లో టిఆర్ఎస్ పార్టీ లో పని చేసిన మొదటి తరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఎంపిటీసీ వన్ బి సి జనరల్ స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడి టిఆర్ఎస్ పార్టీ కి కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు , కరీంనగర్ పార్లమెంటు […]
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి…
121 Viewsముస్తాబాద్/ప్రతినిది/నవంబర్/02; పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ ఈరోజు వేములవాడ పట్టణంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు అనిల్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ ను వెంటనే […]
బి జె పి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
110 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మునుగోడులో టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈటల రాజేందర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ గడీల పాలనకు అవినీతి పాలన ను కుటుంబ పాలన ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు ఒక ఉద్యమ […]
నూతనంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా
116 Viewsముస్తాబాద్/అక్టోబర్/21; భారతదేశంలోని అటల్ బిహారి వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980 ఏప్రిల్ 6న ప్రారంభించిన ఈపార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. ఈసాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో […]
వివేకానంద కూడలిలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు…
109 Viewsముస్తాబాద్/అక్టోబర్/14; భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని స్థానిక నేతలు సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు మరి 30 పడకల ఆసుపత్రి ఎటు పోయినది గతంలో కొందరు నాయకులు పేపర్ […]
ఘనంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
137 Viewsరోజున గంభీరావుపేట మండలం గజసింగావరం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ 21వ వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల యువజన కార్యవర్గ నాయకులు ఉమ్మారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గ్రామ సర్పంచ్ బాలరాజ్ ఉప సర్పంచ్ దేవ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాముడుగు లక్ష్మీ నర్సు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుతారి సంపూర్ణ మహిళా […]