87 Viewsజగదేవపూర్ సెప్టెంబర్ 20 జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ముదిరాజుల ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనానికి15 పదిహేను లక్షలు మంజూరు అయినందుకు సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు గారికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల,సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. […]
రాజకీయం
ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం
94 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 20 కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్బంగా […]
కాంగ్రెస్ అభయ హస్తంపై ప్రజలకు అవగాహన కల్పించాలి*
81 Viewsజగిత్యాల సెప్టెంబర్ 19 కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఇంటింటికి చేర్చాలి.. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి . కాంగ్రెస్ లో చేరిన బీ అర్ ఎస్ నాయకులు, రైతులు.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి..పార్టీ లోకి ఆహ్వానించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి.. *ఇదే నిజం. జగిత్యాల:* మల్యాల మండలానికి చెందిన రైతులు, బీఅర్ఎస్ నాయకులు మంగళవారం చొప్పదండి నియోజక వర్గం ఇంఛార్జి మేడిపల్లి […]
ముఖ్యమంత్రి సహాయ నిధి
89 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 19 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 88,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల. హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పల్లవి D/0 కిషన్ గారికి చికిత్స నిమిత్తం 88,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు […]
డీసీసీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు
151 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డైనమిక్ లీడర్ పైడకుల అశోక్ పటేల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయ రాం రెడ్డి,జిల్లా హ్యూమన్ రైట్స్ &ఆర్టీఐ చైర్మన్ బండ జగన్మో హన్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యనయ్య, […]
ప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
178 Views24/7 తెలుగు న్యూస్ హైదబాద్ సెప్టెంబర్ 18 గణనాథుడుకి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బిఆర్ఎస్ పార్టీలో కి భారీ చేరికలు
289 Views ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన యువకులు, మహిళలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే, సుడా చైర్మన్ (తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) తిమ్మాపూర్ మండలం లోని పలు గ్రామాలకు చెందిన 500 మంది కాంగ్రెస్, బీజేపీ యువకులు, నాయకులు, మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆదివారం నుస్తూలపూర్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షడు రావుల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు […]
విజయ భేరి సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
212 Viewsగజ్వేల్ పట్టణ కేంద్రం నుండి ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి […]
తుక్కుగూడ సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు…
153 Views(కరీంనగర్ సెప్టెంబర్ 17) తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని కొత్త జైపాల్ రెడ్డి అన్నారు…. మైత్రి గ్రూప్స్ అధినేత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా అలుగునుర్ లో ఈరోజు హైదరాబాద్ నిర్వహిస్తున్న సోనియాగాంధీ విజయభేరీ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కాంగ్రెస్ శ్రేణులు కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు అనుచరులు సుమారు 50వాహనాలలో సభకు తరలివెళ్తున్న ర్యాలీ నీ జండా ఊపి […]
బూత్ కమిటీలు ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
203 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి బూతుల వారిగా తప్పనిసరిగా తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవాలని ఆదేశించ డంతో ఆదివారం మంగపేట మండలంలో బిజెపి నాయ కులు యరంగారి వీరన్ కుమార్ ఆధ్వర్యంలో 12 బూత్ కమి టీల అధ్యక్షులతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగుర వేసి ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమంలో భారతీయ […]










