రాజకీయం

మందమర్రిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

303 Viewsఅసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి రామకృష్ణాపూర్ ఏరియాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత అతను మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ […]

రాజకీయం

రాజీవ్ నగర్ లో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

226 Viewsరాజీవ్ నగర్ రహదారి కష్టాలు తీర్చడానికి రాజీవ్ నగర్ – లక్ష్మి టాకీస్ చౌరస్తా మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తాం – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని అభివృద్ది మరియు పేద ప్రజల సంక్షేమానికి, రాజీవ్ నగర్ అభివృద్ధికి, రాజీవ్ నగర్ రైల్వే వంతెన నిర్మాణానికి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని […]

రాజకీయం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

280 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 26 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లొ చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గుంటిపల్లి గ్రామంలో ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో

317 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 26 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం గుంటిపల్లి గ్రామంలో ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధీగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం అందరు కెసిఆర్ కి ఓట్లు వేసి భారీ మెజారిటీ తొ […]

రాజకీయం

మర్కుక్ మండలం పాములపర్తి లో బీ ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

274 Viewsమర్కుక్ మండలం పాములపర్తి(నవంబర్ 26) 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి నవంబర్ 26 ఆదివారం పాములపర్తిలో పార్టీ కార్యకర్తలతో, యువకులతో కలసి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ డమ్మీ బ్యాలెట్ తో తమ పార్టీ గుర్తింపును వివరిస్తూ బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు […]

రాజకీయం

291 Viewsఏజెన్సీలో పర్యటించనున్న రామన్న కేటీఆర్ రోడ్ షో విజయ వంతం చేయండి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు ఏటూరునాగారం,నవంబర్ 26 ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతం ఏ టూర్ నాగారంలో సోమవారం బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి రమన్న పర్యటించ నున్నారు.కేటీఆర్ పర్యటన రోడ్డు షో ని ప్రజలు పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు కోరారు. మండల కేంద్రంలోని బిఆర్ […]

రాజకీయం

256 Viewsనేడు మంచిర్యాల పట్టణంలో 25,26,27 వార్డులకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్న మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల […]

రాజకీయం

ప్రతాప్ రెడ్డి ప్రచారం…..

229 Viewsవర్గల్ మండల్ నవంబర్ 26:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలం, తునికి మక్త గ్రామంలో కెసిఆర్కి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపన్న భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్ మహిళలు, కార్యకర్తలు, నాయకులు, మండలం సమన్వయ కమిటీ ముఖ్య నాయకులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి వారి అడుగు జాడల్లో నడవాలని, కులం పేరు […]

రాజకీయం

నేటి నుండి తెలంగాణలో ఓటర్ కార్డ్స్ పంపిణీ

315 Viewsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అందించిన ఓటరు గుర్తింపు కార్డులను నేడు, రేపు పంపిణీ చేస్తున్నట్టు పోస్టల్‌ శాఖ ఏడీ ఎన్‌ఎస్‌ఎస్‌ రామకృష్ణ ఒక ప్రకటనలో శనివారం సాయంత్రం తెలిపారు. ఆదివారం 26, సోమవారం 27 సెలవు రోజులైనా 27 న పోస్టు ఆఫీసులు 186 సిబ్బందితో 66,127 ఓటరు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల సంఘం ద్వారా 59.78 లక్షల ఓటరు కార్డులను బుక్‌ చేసుకోగా, 2023 జనవరి నుంచి ఇప్పటి […]

రాజకీయం

చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తా – దుర్గం అశోక్

265 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా గెలిపించండి. చెన్నూరుని 119 నియోజకవర్గాలలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని అలాగే కాలేశ్వరం వల్ల నష్టపోయిన రైతులు అందరిని ఆదుకుంటానని, అందరికీ అందుబాటులో 24 గంటలు ప్రజాసేవలో ఉంటానని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా  […]