సిద్దిపేట జిల్లా నవంబర్ 26
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లొ చేరడం జరిగింది.
