రాజకీయం

మర్కుక్ మండలం పాములపర్తి లో బీ ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

262 Views

మర్కుక్ మండలం పాములపర్తి(నవంబర్ 26)
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

నవంబర్ 26 ఆదివారం పాములపర్తిలో పార్టీ కార్యకర్తలతో, యువకులతో కలసి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ డమ్మీ బ్యాలెట్ తో తమ పార్టీ గుర్తింపును వివరిస్తూ బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *