రాజీవ్ నగర్ రహదారి కష్టాలు తీర్చడానికి రాజీవ్ నగర్ – లక్ష్మి టాకీస్ చౌరస్తా మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తాం – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని అభివృద్ది మరియు పేద ప్రజల సంక్షేమానికి, రాజీవ్ నగర్ అభివృద్ధికి, రాజీవ్ నగర్ రైల్వే వంతెన నిర్మాణానికి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది.
