209 Viewsదౌల్తాబాద్: దుబ్బాక బిజెపి అభ్యర్థిగా తనకు బి ఫామ్ ఇస్తే గెలుపు ఖాయమని బిజెపి సీనియర్ నాయకులు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ నాయిని రాజగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఓ ఫంక్షన్ హాల్ లో తన మిత్ర బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేశానని, మీ అందరి సహాయ సహకారాలతో దుబ్బాకలో బిజెపి […]
రాజకీయం
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివాసంలో పాత్రికేయలు సమావేశం
148 Viewsరాబోయే శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఒకసారి అవకాశం కల్పించి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లను విజ్ఞాప్తి చేశారు. బుధవారం ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రేమ్ సాగర్ రావును గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పై […]
ఏకగ్రీవ తీర్మాన పత్రం అందజేత
160 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 18 ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం లోని క్రిస్టియన్లు గజ్వేల్ లోని క్రిస్టియన్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంపూర్ణ మద్దతును తెలుపుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డికి అందజేసిన గజ్వేల్ నియోజకవర్గ క్రిస్టియన్లు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రవళిక తమ్మునికి ఉద్యోగం
169 Viewsఅక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి హైదరబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకుంటానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.ఒక వ్యక్తి వేధింపుల వల్లే ప్రవళిక చనిపోయిందని తల్లి, తమ్ముడు తీవ్ర ఆవేదన చెందారు. వారు న్యాయం చేయాలని కోరారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీకు మి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు అదేవిధంగా ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తం,కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం అని అన్నారు. […]
చెన్నూరు బరిలో కాంగ్రెస్ – సిపిఐ పార్టీ అభ్యర్థి
121 Viewsచెన్నూరు నియోజకవర్గం లోని చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పొత్తులో చెన్నూరు అభ్యర్థిని సిబిఐ నుండి నిలబెట్టున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పెట్టుకున్న కూడా అందరిని నిరాకరించి సిపిఐ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది సిపిఐ పార్టీ నుండి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
పెద్దపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీలో పలు చేరికలు
145 Viewsబీఎస్పీలో చేరిన ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు నేడు కాట్నపల్లి, పెద్దపల్లి పట్టణం, మియాపూర్, రూప్ నారాయణపేట, ఓదెల, వెంకట్రావుపల్లి, వికాస్ జూనియర్ కాలేజ్ నుండి లెక్చరర్స్ పెద్ద ఎత్తున బీఎస్పిలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఎస్పీ […]
మంచిర్యాల నియోజకవర్గంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ
138 Viewsకాంగ్రెస్ పార్టీ నుండి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 6 గ్యారంటీ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
239 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డు(గోపాల్ వాడ) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల నియోజకవర్గంలో ఇంటింటికి టిఆర్ఎస్ పార్టీ
76 Viewsమంచిర్యాల నియోజికవర్గం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లో ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని పర్షికరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










