265 Viewsటీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్‌ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి […]
177 Viewsగజ్వేల్ నవంబర్ 16 :17 నవంబర్ 2023 రోజున ఉదయం 11 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం లోని దివ్యాంగుల( వికలాంగుల) ఆత్మీయ సమ్మేళన సమ్మేళన కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు లోని ప్రజ్ఞా గార్డెన్ లో ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం […]
257 Viewsమంచిర్యాల జిల్లా నివాసం వివేక్ వెంకటస్వామి కామెంట్స్. చెన్నూరూ లో కేటీఆర్ కాకా ఫ్యామిలీ ఎం చేసింది అని మాట్లాడిండు. కేటీఆర్ ఒక్క బచ్చ, తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభం అయింది కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండు. కాకా వెంకటస్వామి తెలంగాణ వాది. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం ఆనాడు cwc సమావేశానికి హాజరు కాలేదు. 2004లో కాంగ్రెస్, టీఆరెస్ పొత్తు కోసం కేసియార్ కాకా దగ్గరికి వచ్చిండు. వెంకటస్వామి […]