164 Viewsరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి సిద్ధం కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి […]
రాజకీయం
బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షునిగా తడక కమలాకర్
106 Viewsతెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడాలి
108 Views– అన్ని సర్వేలు మనవైపే – బీజేపీ డక్ ఔట్, కాంగ్రెస్ హిట్ వికెట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయం – సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తా – అర్ధరాత్రి అపరాత్రి అయినా అండగా ఉంటా – కష్ట కాలంలో ప్రభాకరన్న కు అండగా నిలవాలి – బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి తన్నీరు హరీశ్ రావు దౌల్తాబాద్; దుబ్బాక కు సేవ చేయడానికి వొచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స లో ఉన్నాడు..కష్ట […]
ఒక్క సారి అవకాశం ఇవ్వండి. సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి
221 Viewsఒక్క సారి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత బిడ్డ గా ఆశీర్వదించండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని, బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో గౌడ సంఘం సమావేశం జరగగా గౌడ కులస్తులను కలిసి కేకే మహేందర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.నాకు ఎల్లారెడ్డి […]
మంచిర్యాల మున్సిపాలిటీ 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
204 Viewsనేడు మంచిర్యాల మున్సిపాలిటీలోని 22వ వార్డు(పద్మశాలి వాడ)లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, కొక్కిరాల ప్రేమ్ సాగర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
11వ వార్డు ఎసిసి సుభాష్ నగర్ లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
215 Viewsమంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ 11 వార్డు ఎసిసి సుభాష్ నగర్ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 11 వార్డ్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ ఎడ్ల లలిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11 వార్డు అధ్యక్షులు నవీన్,యూత్ అధ్యక్షులు కంది హరీష్, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షులు నల్ల శంకర్,సీనియర్ నాయకులు నడిపెల్లి […]
నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ
209 Viewsతెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఆయా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో పాల్గొంటు వరాల జల్లు కురిపిస్తున్నారు. గురువారం నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఎన్నో జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని అభివద్ధిని సులభతరం చేసుకుంటున్నామని ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అయన కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ […]
సిరిసిల్లలో దోపిడిని అరికట్టి కాషాయ జండా ఎగర వేయాలి
295 Viewsసిరిసిల్ల భాజపా శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమదేవి ఎల్లారెడ్డిపేట మండలం 02 నవంబర్ 23 సిరిసిల్లలో జరిగే దోపిడిని అరికట్టి కాషాయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ దేవి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భాజపా నాయకులతో కలిసి నూతన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా తోనే సిరిసిల్లలో జరిగే దోపిడీని అరికట్టాగలమని వారు సూచించారు. బి ఆర్ఎస్ అవినీతిని […]










