రాజకీయం

11వ వార్డు ఎసిసి సుభాష్ నగర్ లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

207 Views

మంచిర్యాల జిల్లా

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ 11 వార్డు ఎసిసి సుభాష్ నగర్ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 11 వార్డ్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ ఎడ్ల లలిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 11 వార్డు అధ్యక్షులు నవీన్,యూత్ అధ్యక్షులు కంది హరీష్, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షులు నల్ల శంకర్,సీనియర్ నాయకులు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు,పల్లపు తిరుపతి, తోట తిరుపతి, పెండ్లి అంజయ్య, అధ్యక్షుడు బొలిశెట్టి రాజన్న ఇనుముల దామోదర్ ఉమాకాంత్, ఆది రెడ్డి, అరుణ్ కుమార్ మరియు మహిళ నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *