234 Viewsఅక్టోబర్ 4 24/7తెలుగు న్యూస్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల మేనిఫెస్టో బి ఆర్ ఎస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, ఆ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బుధవారం ప్రకటించారు. హరీష్ రావు మాట్లాడుతూ… శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎర్రోళ్ల బాబు […]
రాజకీయం
మల్కాజిగిరి లో కాంగ్రెస్ ఖాళీ
298 Viewsమల్కాజిగిరి:అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ ఈరోజు మల్కాజిగిరిలో కేటీఆర్ సమక్షం లో బిఆర్ఎస్ లో చేరిన మేడ్చల్ – మల్కాజిగిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ నందికంటి శ్రీధర్ వెంట భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
విలేకరుల సమావేశంలో మాట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు
137 Viewsసుల్తానాబాద్: అక్టోబర్3 24/7 తెలుగు న్యూస్ సుల్తానాబాద్ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి కంచు కోటలాంటి కార్యకర్తలు ఉన్నారని అందుకు నిదర్శనమే పెద్దపల్లి కేటీఆర్ సభ విజయవంతం అని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు పారుపల్లి […]
లబ్ధిదారులుకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కుల పంపిణి
184 Viewsజగదేవపూర్ మండలo:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ జగదేవపూర్ మండలo మునిగడప గ్రామానికి చెందిన బిసి బంధు లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కులను సర్పంచ్ బాల్ లక్ష్మి ఐల్లయ్య,జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్, చేతుల మీదుగా లబ్ధిదారులకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ బీ ఆర్ యస్ అధ్యక్షులు గుర్రం సుధాకర్, గోపాల్ పూర్ బీ ఆర్ యస్ […]
గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనం
95 Viewsగజ్వేల్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ మంత్రి హరీష్ రావు గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సీఎం కెసిఆర్ కి ఏకగ్రీవ తీర్మానం చేసిన వివిధ వైశ్య సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన వైశ్య సంఘ ప్రతినిధులు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ […]
జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 21న యూకేలో బతుకమ్మ సంబరాలు
81 Viewsహైదరాబాద్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు […]
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
95 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని బండ మైలారం, తునికి బొల్లారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లతోపాటు బహిలంపూర్, చిన్నతిమ్మాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు. […]
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన ప్రజలు
80 Viewsకుత్బుల్లాపూర్:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల […]
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
102 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 03) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్త బీనపెల్లి సంపత్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా మంగళవారం మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య, ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ […]










