జగదేవపూర్ మండలo:అక్టోబర్ 3
24/7 తెలుగు న్యూస్
జగదేవపూర్ మండలo మునిగడప గ్రామానికి చెందిన బిసి బంధు లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కులను సర్పంచ్ బాల్ లక్ష్మి ఐల్లయ్య,జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్, చేతుల మీదుగా లబ్ధిదారులకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ బీ ఆర్ యస్ అధ్యక్షులు గుర్రం సుధాకర్, గోపాల్ పూర్ బీ ఆర్ యస్ గ్రామ అధ్యక్షులు చoద్రం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
