రాజకీయం

గెలుపే ద్యేయంగా ముందుకు సాగాలి

283 Views  ముఖ్య కార్యకర్తల సమావే శంలో జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి   ఏటూరునాగారం,సెప్టెంబర్ 04 రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ శ్రేణులు గెలుపే ద్యేయంగా ముందుకు సాగాలని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు.సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏటూరు నాగారం,కన్నాయిగూడెం మండలాల ముఖ్య కార్యక ర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా […]

రాజకీయం

ములుగు బిజెపి ఎమ్మెల్యే పోటీకి దరఖాస్తు

266 Views ములుగు,సెప్టెంబర్ 04 హైదరాబాదు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వచ్చే సార్వ త్రిక ఎన్నికలలో పాల్గొ నుటకు నియోజకవర్గాల నుం డి దరఖాస్తుల స్వీకరణ భాగంగా బీజేపీ పార్టీ నుంచి ములుగు నియోజకవర్గంకు పోటీ చేయుట కొరకు ఆదివాసి ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి పొదెం రవీందర్ దొర ములుగు నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకొని తన అభ్య ర్థిత్వానికి సహకారం చేయాలని భారతీయ జనతా పార్టీ […]

రాజకీయం

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

282 Views అర్హులైన జర్నలిస్టులకు గృహలక్ష్మీ   జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి   ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకం   వరదల సమయంలో జర్నలిస్టుల ఉత్తమ సేవలు   ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి రూ. 15 లక్షల మంజూరు   ప్రెస్ క్లబ్ భవన శంకుస్థాపనలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి   ఏటూరునాగారం,ఆగస్టు 04   అర్హులైన జర్నలిస్టులకు గృహలక్ష్మీ పథకంలో అవకాశం కల్పిస్తామని ములుగు జడ్పీ పర్సన్, ములుగు […]

Breaking News రాజకీయం

105వ రోజు ప్రగతి యాత్ర

90 Views105వ రోజు ప్రగతి యాత్ర రానున్నఎన్నికలలో ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని గెల్పించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన బస్తి వాసులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ మరియు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ మరియు జొన్న బండలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ […]

Breaking News రాజకీయం

48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్

99 Views48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు […]

Breaking News రాజకీయం

శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి  ఆహ్వానం…

96 Viewsశ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి  ఆహ్వానం… *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ పాపయ్య యాదవ్ నగర్లో ఈనెల 7వ తేదీన నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని నిర్వాహకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.* ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

Breaking News రాజకీయం

గజ్వేల్ బస్ స్టాండ్ గురించి తప్పుడు ప్రచారం చేయకండి

129 Viewsకామారెడ్డి బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మరియు ఆయనకు వంత పాడుతూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిద్దరికి భజన చేస్తున్న బీజేపీ అంధ భక్తులు ఏదైతే గజ్వేల్ బస్టాండ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేస్తున్నారో ఆ బస్టాండ్ ఏదైతే ఉందొ అది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాత బస్టాండ్ ప్రాంతం .. గజ్వేల్ పట్టణం మధ్యలో ఉన్న శిథిలావస్థకు చేరిన, ఇరుకు […]

రాజకీయం

దబ్బకట్ల నర్సింగరావు ఆశయాలను కొనసాగిస్తాం

232 Views   ఆదివాసీల వేగు చుక్క దబ్బకట్ల నర్సింగరావు   టీడబ్ల్యూటీయు రాష్ట్ర అధ్యక్షుడు పొదేం కృష్ణప్రసాద్   ములుగు,సెప్టెంబర్ 03 ములుగు జిల్లా కేంద్రంలో తుడుం దెబ్బ రథ సారథి దబ్బకట్ల నర్సింగరావు 3వ వర్ధంతి యాది సభను ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ అధ్యక్షత వహించగా టీడబ్ల్యూటీయు రాష్ట్ర అధ్య క్షులు పొదేం కృష్ణప్రసాద్ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్య అతి థిగా హాజరైనారు.దేశంలో […]

ప్రాంతీయం రాజకీయం

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి*

126 Views  సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి* *వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలి* *సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసిఆర్ ది* *ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణి సీఎం కెసిఆర్ కాపాడారు* *సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో […]

రాజకీయం

లింగాపూర్ గ్రామంలో పలు కులసంఘ భవనాలను ప్రారంభించిన..ఎమ్మెల్యే

325 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగపూర్ గ్రామంలో పలు కులసంఘాలు రూ.9.20 ల తో ఎస్సీ కమ్యూనిటీ హల్, రూ.9.68 లతోయాదవ సంఘం భవనం,రూ.6.68 ల తో రజక కమ్యూనిటీ భవనాలను ఆదివారం ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ గత పాలకులు చేయని అభివృద్ధిని, అన్ని గ్రామాలలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటి భవనాలను నిర్మించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.బుడగ జంగాల వారికి అదనంగా గృహలక్ష్మి […]