శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి ఆహ్వానం…
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ పాపయ్య యాదవ్ నగర్లో ఈనెల 7వ తేదీన నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని నిర్వాహకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*





