134 Viewsముఖ్యమంత్రి కేసిఆర్ కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేస్తా అని ప్రకటించిన వేళా.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ నిధుల మళ్లింపు పై అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23న బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వేములవాడ రాజరాజేశ్వర స్వామి నిధుల మళ్లింపును విరమించుకుంటున్నామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇది రాజన్న భక్తుల విజయంగా భావిస్తున్నాం.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఏటా 100 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని […]
రాజకీయం
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ బీఆర్ఎస్ యువజన నాయకులు
169 Viewsశాంతి నగర్ సెప్టెంబర్ 23 ఈరోజు వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ గ్రామంలో రామ్ చంద్ర నగర్ (sc) కాలనీలో బాబు తండ్రి ఉత్తన్న అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది.ఆ విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి బౌతికాగయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. వీరి వెంట మద్దిలేటి, ఆనంద్,సూరిబాబు,మాధవరావు,బిసన్న,రవి,తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
*సర్వ సభ్య సమావేశంలో పరిశీలనకు వచ్చిన సమస్యలు పరిష్కారించాలి**
141 Viewsసెప్టెంబర్ 23 *ఎంపిపి బాలేశం గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి** జగదేవపూర్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ తమ నివేదికలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల […]
కొండపల్లి మున్సిపాలిటీ ,భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ ,YSRCP యూత్
150 Viewsసెప్టెంబర్ 23 కొండపల్లిమున్సిపాలిటీ,భీమరాజు గుట్ట లో గలఇళ్లకు సభందించిన 1) *ఇళ్ల పట్టాలను తక్షణమే ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్* *సౌకర్యం కల్పించాలని*, 2)*ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్ లో గల SC *స్మశాన వాటిక కు చుట్టూ**ప్రహరీ నిర్మాణం చేసి అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని*, 3)*భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ లో గల *కమ్యూనిటీ హాలు ప్రహరీ గోడ* నిర్మాణం చేయాలని కోరుతూ *కొండపల్లి మున్సిపాలిటీ,భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్, YSRCP యూత్* P.*అభిషేక్*(నాని పండు,) *ఆధ్వర్యంలో* *జగనన్న కి […]
శనివారం వేములవాడ పట్టణం బంద్
76 Viewsవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 5 కోట్ల నిధులు కామారెడ్డి కి తరలించడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 23 న వేములవాడ పట్టణం బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి కొందరు అధికార పార్టీ BRS నాయకులు రేపటి బంధు ను తప్పుదోవ పట్టించే చర్యలు ఖండిస్తూ దేవాదాయ శాఖ ఏ GO ద్వారా నిధులు మళ్లింపు కు GO ఇచ్చిందో అదే దేవాదాయ శాఖ నిధులు మళ్లింపు జరిగేది లేదు […]
పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం
86 Viewsకొత్త కోట మండలం. సెప్టెంబర్ 22: శంకర సముద్రం రిజర్వాయర్ లో ముంపునకు గురైన నిర్వాసితులకు అన్ని విధాలుగా అదుకొని తగిన న్యాయం చేస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం కానాయపల్లి R&R సెంటర్లో కలెక్టర్, ఎమ్మెల్యే సమక్షంలో నిర్వాసితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27 న నిర్వాసితులకు డిప్ ద్వారా […]
జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వాల కార్యక్రమం..
172 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 ) మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా […]
జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వాల కార్యక్రమం
110 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 ) మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా […]
త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న
83 Viewsసెప్టెంబర్ 22 హైదరబాద్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపూరి సోమన్న.. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్. ఈ సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి
129 Viewsసెప్టెంబర్ 22 గజ్వేల్ ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి ౼బిఎస్పీ గజ్వేల్ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS (రిటైడ్) గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ రాజ్ బోడ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ చేస్తూ మార్కుక్ మండల పోలీస్ స్టేషన్లో […]








