సెప్టెంబర్ 23
*ఎంపిపి బాలేశం గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి**
జగదేవపూర్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ తమ నివేదికలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఎంపిటిసిల పొరం మండల అధ్యక్షులు కావ్య దర్గయ్య, వైస్ ఎంపీపీ భగవాన్.కో ఆప్షన్ ఎక్బల్,గ్రామాల సర్పంచులు చంద్రశేఖర్ గుప్తా, బిక్షపతి, భాను ప్రకాష్ రావు, కనకయ్య, లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,రాజు. యాదవ రెడ్డి, బాలక్ష్మి,ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి, కవిత, రమ్య, మండల రైతు బంధు అధ్యక్షులు సుధాకర రెడ్డి, మండల వ్యవసాయ అధికారి వసంతరావు. ఎంఈఓ ఉదయభాస్కర్.మండల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
