శాంతి నగర్ సెప్టెంబర్ 23
ఈరోజు వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ గ్రామంలో రామ్ చంద్ర నగర్ (sc) కాలనీలో బాబు తండ్రి ఉత్తన్న అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది.ఆ విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి బౌతికాగయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
వీరి వెంట మద్దిలేటి, ఆనంద్,సూరిబాబు,మాధవరావు,బిసన్న,రవి,తదితరులు ఉన్నారు
