రాజకీయం

కొండపల్లి మున్సిపాలిటీ ,భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ ,YSRCP యూత్

112 Views

సెప్టెంబర్ 23

కొండపల్లిమున్సిపాలిటీ,భీమరాజు గుట్ట లో గలఇళ్లకు సభందించిన
1) *ఇళ్ల పట్టాలను తక్షణమే ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్* *సౌకర్యం కల్పించాలని*,

2)*ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్ లో గల SC *స్మశాన వాటిక కు చుట్టూ**ప్రహరీ నిర్మాణం చేసి అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని*,

3)*భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ లో గల *కమ్యూనిటీ హాలు ప్రహరీ గోడ* నిర్మాణం చేయాలని కోరుతూ

*కొండపల్లి మున్సిపాలిటీ,భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్, YSRCP యూత్* P.*అభిషేక్*(నాని పండు,) *ఆధ్వర్యంలో* *జగనన్న కి చెబుదాం కార్యక్రమం లో బాగంగా*
ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆదితీ సింగ్ గారికి స్థానిక ఇబ్రహీంపట్నం mpdo కార్యాలయంలో స్థానిక సమస్యలపై
వినతి పత్రం అందజేయటం జరిగినది.
ఈ కార్యక్రమంలో YSRCP భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ యూత్ B.వంశీ,
N.సాయి, పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా భీమరాజు గుట్ట , కాలేజ్ రోడ్,YSRCP యూత్*
*పి. అభిషేక్( నాని పండు) మాట్లాడుతూ*

ఇబ్రహీంపట్నం భీమరాజు గుట్టలో 700 పైచిలుకు కుటుంబాలు గత 35 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నివాసముట్టున్నారు,

ప్రభుత్వ వారు ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారకి బీ-ఫారంలు ఇచ్చి 20 సంవత్సరములు కావస్తుంది,
ప్రభుత్వ వారు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తే భీమరాజు గుట్ట ప్రాంతంలో b- ఫారంలు పొందిన *కుటుంబాలకు ఒక భరోసా ప్రభుత్వం వారు ఇచ్చినట్లు అవుతుందని*, ఇల్లు నిర్మాణం చేసుకోవటానికి ,వ్యక్తి గతబ్యాంకు లోన్లు పొందు కోవటానికి అవకాశం ఉంటుందని,
అదేవిధంగా ఎస్సీలకు *ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్ లో గల**స్మశాన వాటిక* *కబ్జా గురి కాకుండా కాపాడాలని* మరియు ఇబ్రహీంపట్నం భీమరాజు గుట్టలో *నూతనంగా నిర్మించిన కమిటీ హాలుకు ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని* ఈరోజు స్థానిక MPDO కార్యాలయంలో జరిగిన
*జగన్నకు చెబుదాం* కార్యక్రమంలో గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అంద జేసామని తెలియపరిచారు.

Warning
Warning
Warning
Warning

Warning.

 

Oplus_131072
Oplus_131072
శర్దని శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *