రాజకీయం

గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు

244 Viewsసెప్టెంబర్ 28 *రాష్ట్ర మహాసభ ముదిరాజ్ సంఘం ఉపధ్యక్షులు కోట్టాల యాదగిరి* సిద్దిపేట జిల్లా… జగదేవపూర్: మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం,గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం **నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి** హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు హరీష్ రావు […]

రాజకీయం

జ్యోతితోనే గ్రామాభివృద్ది 

484 Viewsబీఆర్ఎస్ అభ్యర్థిపై బురదజల్లడం సరికాదు జ్యోతితోనే గ్రామాభివృద్ది బీఆర్ఎస్ తో నర్సింహారెడ్డికి సంబంధం లేదు అవిశ్వాసానికి పూనుకున్న వార్డు సభ్యులు ములుగు,సెప్టెంబర్ 27 ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిపై బురద జల్లడం సరికాదని కాల్వపల్లి గ్రామ వార్డు సభ్యులు అన్నారు.ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి బడే నాగజ్యో తితోనే తమ గ్రామ అభివృద్ది చెందిందని వారు స్పష్టం చేశా రు.బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పం చ్ అంటూ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్

406 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన కాల్వ పల్లి సర్పంచ ములుగు జిల్లా ,తాడ్వాయి, సెప్టెంబర్ 27 ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ మాదిరెడ్డి అరుణ సంపత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్య క్రమంలో జిల్లా […]

రాజకీయం

24 గంటల నిరాహార దీక్ష

346 Viewsఆమరణ నిరాహార దీక్షకు అయిన సిద్ధం బీజేపీ కిసాన్జా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి రామ రాజు నేత ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు జాడి రామరాజు నేత బుధ వారం మధ్యాహ్నం నుంచి ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ తో పాటు బస్సు డిపో […]

రాజకీయం

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరూరి

362 Viewsసెప్టెంబర్ 27 వర్దన్నపేట వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోనీ డివిజన్ల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం, కోమటిపల్లితో పాటు పలు కాలనీలో 10కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హళ్ల నిర్మాణ పనులకుఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి

240 Viewsసెప్టెంబర్ 27 తెలుగు న్యూస్ మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ […]

రాజకీయం

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

278 Viewsఖమ్మం:27.09.2023 ———————— ఖమ్మం నగరం 10వ డివిజన్ చైతన్య నగర్ నగర్ లో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు.. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, అభివృద్ది పట్ల ఎంతో అవగాహన కలిగిన వారు. ఖమ్మం నగరంలో చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద గా ఆలోచన చేసి సమస్యలను సమూలంగా తొలగించి పరిస్కరించాం.. కేవలం నగరం అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఒక్కో డివిజన్ కు 10 నుండి […]

Breaking News రాజకీయం

మధ్యాహ్న భోజనానికి దిక్కులేదు అల్పాహారం పెడతారా? జిల్లా బిజెపి అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి

270 Viewsతెలంగాణ ప్రభుత్వం దసరా నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పెడతామనడం చాలా విడ్డూరంగా ఉందని దేవేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించకుండా, పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించకుండా అటు అంగన్వాడిలు ఇటు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విఫలమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒకటవ తరగతి నుండి […]

రాజకీయం

ప్రధాన కార్యదర్శిగా నియామకం

196 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన జంగా రామక్రిష్ణరెడ్డి ని బుధవారం డిసిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జంగా రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తిమ్మాపూర్ మండల ప్రధానకార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి కి, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు […]

రాజకీయం

హస్తం గూటికి యువకులు..

180 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.. రేణికుంట గ్రామానికి ముదిరాజ్ సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం రేణిగుంట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కవ్వంపల్లి […]